‘ఆచార్య ఎడ్లూరి సాహిత్యం – సమాలోచన’ : ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయ సదస్సుకు సంబంధించిన సాహిత్యతరంగిణి సమావేశ కార్యవృత్త పత్రాలు త్వరలో ప్రచురించబడతాయి.
చత్రపతి శివాజీ త్రిశతజయంతి ప్రభుత్వ కళాశాల, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ — తెలుగు శాఖ నిర్వహించిన ‘తెలుగు సాహిత్యం – సాంకేతికత’ అనే అంతర్జాతీయ సదస్సు ప్రత్యేక సంచిక సాహిత్యతరంగిణిలో ప్రచురించబడింది.
"శ్రీ చిట్టూరి ఇంద్రయ్య స్మారక ప్రభుత్వ కళాశాల (స్వ.ప్ర.), తణుకు నిర్వహించిన 'ఆధునిక కవిత్వ వికాసం' అంతర్జాతీయ సదస్సు సాహిత్యతరంగిణి లో ప్రచురించబడినవి."
“తెలుగు పరిశోధన పత్రిక ‘సాహిత్యతరంగిణి’ సదస్సులు మరియు సెమినార్‌ల ప్రొసీడింగ్స్‌ను ప్రత్యేక సంచికల రూపంలో ప్రచురించుటకు సాదరంగా ఆహ్వానిస్తున్నది.”